Trending Posts

TET Practice Test (Science)-34

సైన్స్

1 / 32

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

2 / 32

దేశంలో మొదటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?

3 / 32

కింది వాటిలో సోలార్ పాండ్‌లో ఉండేది?

4 / 32

అనుసంధానం చేసిన అనేక సోలార్ కలెక్టర్లను ఏమని పిలుస్తారు?

5 / 32

భారతదేశ మొదటి దశ రియాక్టర్ ఏది?

6 / 32

కింది వాటిలో విచ్ఛిత్తి చెందని ఐసోటోపు ఏది?

7 / 32

భారత్‌లో అత్యధిక సౌర వికిరణం చేరే రాష్ట్రం ఏది?

8 / 32

పైరానోమీటర్ అనే పరికరం ద్వారా దేన్ని కొలుస్తారు?

9 / 32

మోనజైట్ నిల్వలు అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

10 / 32

భారత్‌లో అధిక మోతాదులో ఉన్న అణు ఇంధనం ఏది?

11 / 32

'ఎల్లో కేక్' అని దేన్ని పేర్కొంటారు?

12 / 32

కింది వాటిలో సోలార్‌సెల్స్ నిర్మాణంలో దేన్ని ఉపయోగిస్తారు?

13 / 32

ఏ మాత్రం కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేయని శక్తి వనరు ఏది?

14 / 32

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మోతాదులో వినియోగించే శక్తి వనరు ఏది?

15 / 32

కింది వాటిలో షేల్ గ్యాస్ వెలికితీతలో ఉపయోగించే విధానం ఏది?

16 / 32

కేంద్ర శక్తి మంత్రిత్వ శాఖకు శక్తి సంబంధిత సాంకేతిక అంశాల్లో సలహాలు, సూచనలు ఇచ్చేది?

17 / 32

దేశంలో మొత్తం ఎంత విస్తీర్ణంలో బొగ్గు నిల్వలు ఉన్నాయి?

18 / 32

భారత్‌లో ఇప్పటివరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు?

19 / 32

షేల్ అనేది ఒక రకమైన ..?

20 / 32

'నేషనల్ సెంటర్ ఫర్ ఓల్టాయిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్' (ఎన్సీపీఆర్మ్)ను ఏ ఐఐటీ వద్ద ఏర్పాటు చేశారు?

21 / 32

'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ' ఎక్కడ ఉంది?

22 / 32

సూర్యుడి కిరణశక్తి నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏమంటారు?

23 / 32

ఏ రాష్ట్రంలో అత్యధిక సముద్ర తరంగశక్తి అం దుబాటులో ఉంది?

24 / 32

దేశంలో బ్యాటరీ ఆధారంగా నడిచే మొదటి కారు ఏది?

25 / 32

కేంద్ర శక్తి, పునర్వినియోగ శక్తి వనరుల శాఖా మంత్రి ఎవరు?

26 / 32

పునర్వినియోగ శక్తి వనరుల ఉత్పాదనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం?

27 / 32

బగాసే కో జనరేషన్ పద్ధతిలో శక్తిని దేని నుంచి ఉత్పత్తి చేస్తారు?

28 / 32

భారత్ ఏ దేశ సహకారంలో తమిళనాడులోని కుడంకుళంలో రియాక్టర్లను ఏర్పాటు చేసింది?

29 / 32

దేశంలో మొదటి జియోథర్మల్ ప్లాంటును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు?

30 / 32

కింది వాటిలో పునర్వినియోగ శక్తి వనరు ఏది?

31 / 32

సల్ఫ్యూరిక్ ఆమ్లంలోని మూలకాలు

32 / 32

జడవాయువు కాని దానికి ఉదాహరణ

Your score is

The average score is 59%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/