TET Practice Test (Social)-24 December 6, 2025December 5, 2025 సోషల్ 1 / 28 రాజకీయ సంస్కరణలు కావాలని ఉద్యమించిన తొలి భారతీయుడు? బంకించంద్ర ఛటర్జీ రాజా రామ్మోహన్ రాయ్ ఆనందమోహన్ బోస్ ఫిరోజ్ షా మెహతా 2 / 28 బాలశాస్త్రి జంబేకర్ స్థాపించిన పత్రిక ఏది? దర్పణ్ అమృతబజార్ సంవాద కౌముది కేసరి 3 / 28 ఇండియన్ సివిల్ సర్వీస్‌కు ఎంపిక అయిన తొలి భారతీయుడు? దేవేంద్రనాథ్ ఠాగూర్ సి. సుబ్రమణ్యం అయ్యర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ వి.పి. మీనన్ 4 / 28 కింది వాటిలో సరికాని జత ఏది? మధుశాల- హరివంశరాయ్ బచ్చన్ డిస్కవరీ ఆఫ్ ఇండియా- మోతీలాల్ నెహ్రూ సావిత్రి- అరవింద ఘోష్ హింద్ స్వరాజ్ - ఎం.కె. గాంధీ 5 / 28 లీడర్ పత్రిక స్థాపకుడు ఎవరు? దర్శి చెంచయ్య మదన్మోహన్ మాలవ్య లాలా హరదయాళ్ మోతీలాల్ నెహ్రూ 6 / 28 'స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియా' అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? అహ్మదాబాద్ బొంబాయి కాన్పూర్ కలకత్తా 7 / 28 గదర్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? కర్తార్ సింగ్ శరభా గులాబ్ కౌర్ సోహాన్ సింగ్ భక్నా రాస్ బిహారీ బోస్ 8 / 28 దీపావళి ప్రకటన చేసిన వైశ్రాయ్? లార్డ్ రీడింగ్ లార్డ్ ఇర్విన్ లార్డ్ లిన్లిత్గో లార్డ్ వెవేల్ 9 / 28 భారత్‌కు స్వాతంత్య్రం లభించే బిల్లును బ్రిటిష్ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశపెట్టారు? 1947 జూలై 4 1947 జూలై 14 1947 జూలై 16 1947 జూలై 17 10 / 28 భారత స్వాతంత్య్ర చట్టం ఎప్పుడు రాజ సమ్మతి పొందింది? 1947 ఆగష్టు 14 1947 ఆగష్టు 15 1947 ఆగష్టు 6 1947 జూలై 18 11 / 28 మంత్రిత్రయ రాయబారం(1946) భారత్‌లో పర్యటించిన కాలంలో అప్పటి వైశ్రాయి ఎవరు? లార్డ్ లిన్లిత్ గో లార్డ్ వెవేల్ లార్డ్ విల్లింగ్టన్ లార్డ్ మౌంట్ బాటెన్ 12 / 28 'తీన్‌మూర్తి భవన్' ఎవరి నివాసం? జవహర్ లాల్ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్తరంజన్ దాస్ దాదాభాయ్ నౌరోజీ 13 / 28 1946 సెప్టెంబర్ 2న ఏర్పడిన నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థికమంత్రి ఎవరు? లియాఖత్ అలీ సయ్యద్ జహీర్ మహ్మద్ అలీ జిన్నా రహ్మత్ అలీ చౌదరి 14 / 28 భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తి? భోగరాజు పట్టాభి సీతారామయ్య దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పి. ఆనందాచార్యులు ఆచార్య ఎన్.జి.రంగా 15 / 28 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందం భారత్ చైనాల మధ్య ఏ ప్రాంతంలో జరిగింది? బీజింగ్ పెకింగ్ షాంగై షాన్షీ 16 / 28 హైదరాబాద్‌లో జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1947 ఆగష్టు 7 1946 సెప్టెంబర్ 6 1948 సెప్టెంబర్ 13 1947 ఆగష్టు 16 17 / 28 కాశ్మీర్‌ను స్వతంత్ర భారత్‌లో విలీనం చేసింది ఎవరు? హరిసింగ్ మార్తాండ వర్మ రతన్ సింగ్ చైత్ సింగ్ 18 / 28 'భారతదేశ బిస్మార్క్' అని ఎవరిని పిలుస్తారు? దాదాభాయ్ నౌరోజీ సర్దార్ వలభ్బాయ్ పటేల్ గోపాలకృష్ణ గోఖలే లాలాలజపతి రాయ్ 19 / 28 కింది వాటిలో సరైన జత ఏది? 1922 ఫిబ్రవరి 12- సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల 1911 డిసెంబర్ 11- బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం 1928 ఫిబ్రవరి 3 - సైమన్ కమిషన్ బొంబాయిలో అడుగుపెట్టింది పైవన్నీ సరైనవే 20 / 28 సుభాష్ చంద్రబోస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కళాశాల ఏది? బెంగాల్ నేషనల్ కాలేజ్ మదనపల్లి నేషనల్ కాలేజ్ మచిలీపట్నం నేషనల్ కాలేజ్ గుజరాత్ విద్యాపీఠ్ 21 / 28 సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదించిన నాగ్‌పూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి (1920) అధ్యక్షుడు ఎవరు? లాలాలజపతిరాయ్ సి. విజయ రాఘవాచారి మహాత్మా గాంధీ చిత్తరంజన్ దాస్ 22 / 28 జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణకు నియమించిన కమిటీ ఏది? సర్ మాక్ డొనాల్డ్ కమిటీ హంటర్ కమిటీ ఫ్రేజర్ కమిటీ రిచర్డ్స్ స్ట్రాచీ కమిటీ 23 / 28 ఇల్బర్ట్ బిల్లు వివాద సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు? పాలిమర్ స్టోన్ గ్లాడ్‌స్టన్ నైవేలీ చాంబర్లీన్ డేవిడ్ లాయిడ్ జార్జి 24 / 28 ఎల్ఫిన్స్టన్ కళాశాల(1834)ను ఎక్కడ స్థాపించారు? మద్రాస్ కలకత్తా బొంబాయి కటక్ 25 / 28 'భారత జాతీయోద్యమానికి బైబిల్' గా దేన్ని పేర్కొంటారు? ఆనంద్ మఠ్ గీతాంజలి భవానీ మందిర్ బంధీ జీవన్ 26 / 28 ఇల్బర్ట్ బిల్లు ఎప్పుడు రూపొందించారు? 1881 1882 1883 1884 27 / 28 విక్టోరియా మహారాణి ప్రకటనను లార్డ్ కానింగ్ ఎక్కడ నుంచి ప్రకటించాడు? అహ్మదాబాద్ ఢిల్లీ అలహాబాద్ లాహోర్ 28 / 28 కింది వాటిలో సరికాని జత ఏది? కాదంబినీ గంగూలీ- ఐఎన్‌సీ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి (కలకత్తా) దాదాభాయ్ నౌరోజీ-1866లో లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్ స్థాపన జవహర్ లాల్ నెహ్రూ- 1929 లాహోర్ ఐఎన్సీకి అధ్యక్షుడు రవీంద్రనాథ్ ఠాగూర్ - చౌరీచౌరా సంఘటనతో తన నైట్ హుడ్ బిరుదు త్యజించాడు Your score isThe average score is 34% 0% Restart quiz