Trending Posts

TET Practice Test (Social) -9

సోషల్ స్టడీస్

1 / 15

ఒక ప్రదేశాన్ని చూపించేందుకు సార్వత్రికంగా ఆమోదించిన చిహ్నం?

2 / 15

ఉపాధ్యాయులకు సంబంధించిన బోధనా సామగ్రి

3 / 15

విద్యార్థుల్లో అభిరుచులను, పఠనా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు వాడే కార్టూన్‌లకు ఏ గ్రాఫ్‌ను ఉపయోగిస్తారు?

4 / 15

రేడియో, కార్టూన్, నాటకీకరణ అనేవి ప్రక్షేపితం కాని బోధనోపకరణాలు. వీటికి గల సరైన విద్యాపరమైన పేర్లు వరుసగా?

5 / 15

ఎడ్గర్‌డేల్ అనుభవ శంఖులో పై నుంచి రెండో స్థానంలో ఉన్న అభ్యసన అనుభవం?

6 / 15

సముద్రమట్టం నుంచి 400 మీటర్ల ఎత్తులో గల ఒక కొండను పటంలో ఏ రంగుతో సూచించాలి?

7 / 15

దేశపటాలను విద్యార్థులతో కచ్చితంగా తయారు చేయించేందుకు ఉత్తమమైన పద్ధతి?

8 / 15

భారత స్వాతంత్ర్య ఉద్యమం అనే పాఠాన్ని బోధించేందుకు ఒక ఉపాధ్యాయుడు పైకి ఉబికే చిత్రాల పుస్తకాలను ఉపయోగించాడు. అతడు ఉపయోగించిన ఆ పుస్తకాలు ఏ దృశ్య సాధనాల రకానికి చెందినవి?

9 / 15

సాంఘికశాస్త్ర ప్రయోగశాలలో ఉంచదగిన వాతావరణ సంబంధిత పరికరం?

10 / 15

ఒక నగర పరిపాలన వ్యవస్థీకరణ, కార్యనిర్వహణ, న్యాయ, శాసన వ్యవస్థల మధ్య సంబంధాన్ని చూపేందుకు ఏ రకమైన చార్ట్ ఉపయోగపడుతుంది?

11 / 15

మ్యాప్, గ్లోబ్‌లు వరుసగా?

12 / 15

ఒక కాలంలోని సంఘటనలను ప్రస్తుత కాలం నుంచి భూతకాలం వరకు, భూతకాలం నుంచి ప్రస్తుత కాలం వరకు చూపే కాలరేఖలు వరుసగా?

13 / 15

భూమి ఆవరణాలు అనే పాఠాన్ని బోధించేందుకు తోడ్పడే ఉత్తమమైన బోధనోపకరణం?

14 / 15

రెండో ప్రపంచ యుద్ధం వరకు ప్రపంచం అనే పాఠాన్ని బోధించేటప్పుడు ఉపాధ్యాయుడు జర్మనీలో, ఇటలీలో ఏకకాలంలో జరిగిన సంఘటనలను వివరించేందుకు ఉపయోగించే కాలరేఖ చార్ట్?

15 / 15

వివిధ రకాల మ్యాపులు, చార్ట్ తయారీకి సంబంధించిన శాస్త్రం?

Your score is

The average score is 33%

0%

Leave a Comment