Trending Posts

TET Practice Test (Telugu)-10

తెలుగు

1 / 30

'యక్షుడి అప్పు' హాస్యనాటిక రచయిత?

2 / 30

రచయిత నగరాన్ని ఏవిధంగా వర్ణించాడు?

3 / 30

'నగరగీతం' పాఠ్యభాగాన్ని ఏ గ్రంథం నుంచి గ్రహించారు?

4 / 30

'నగరగీతం' పాఠ్యభాగ రచయిత?

5 / 30

హైదరాబాద్ సంస్థానంలో జాగీర్ దార్ వ్యవస్థను రూపుమాపినవారు?

6 / 30

కేంద్ర సాహిత్య . పి.వి.నరసింహారావుకు అకాడమీ అవార్డు ఏ గ్రంథానికి వచ్చింది?

7 / 30

బూర్గుల రామకృష్ణారావు ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు?

8 / 30

పి.వి.నరసింహారావు ఆత్మకథ పేరు?

9 / 30

పి.వి. నరసింహారావు నిర్వహించిన పత్రిక పేరు?

10 / 30

బహుభాషావేత్త పి.వి. నరసింహారావు అనర్గళంగా మాట్లాడగలిగిన భాషలెన్ని?

11 / 30

'నేనెరిగిన బూర్గుల' పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందింది?

12 / 30

శ్రీ లొంక రామేశ్వర శతక కర్త?

13 / 30

'వానమామలై వరదాచార్యులు కృతులు-అనుశీలన' అనే సిద్ధాంత గ్రంథకర్త?

14 / 30

'అవధాన చతురానన', 'కవి శిరోమణి' అనే బిరుదులున్న శతక రచయిత ఎవరు?

15 / 30

నింబగిరి నరసింహ శతకం ఏ ఛందస్సులో ఉంది?

16 / 30

నింబగిరి నరసింహశతక కర్త ఎవరు?

17 / 30

విశ్వనాథేశ్వర శతక కర్త?

18 / 30

'ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు' గ్రంథకర్త?

19 / 30

ఉత్పలమాల శతక కర్త?

20 / 30

వ.సు. రాయకవి రచన ఏది?

21 / 30

వ.సు. రాయకవి పూర్తి పేరు ఏమిటి?

22 / 30

భక్తి చింతామణి శతకం ఏ ఛందస్సులో ఉంది?

23 / 30

భక్తి చింతామణి శతక కర్త?

24 / 30

తరిగొండ వెంగమాంబ రచన ఏది?

25 / 30

తరిగొండ వెంగమాంబ రాసిన శతకం?

26 / 30

చిత్త శతకం ఏ ఛందస్సులో ఉంది?

27 / 30

చిత్త శతకకర్త శ్రీపతి భాస్కర కవి ఎన్నో శతాబ్దానికి చెందినవారు?

28 / 30

యాదవ రాఘవ పాండవీయంత్య్రర్థి కావ్యకర్త ఎవరు?

29 / 30

మల్లభూపాలీయ శతకం ఏ ఛందస్సులో ఉంది?

30 / 30

మల్లభూపాలీయ శతకకర్త ఎవరు?

Your score is

The average score is 0%

0%

Leave a Comment