Trending Posts

TET Practice Test (Telugu)-27

తెలుగు

1 / 27

తెలుగు వర్ణమాలలోని చ, జ అక్షరాల్లో దంత్యోచ్ఛారణ కోసం‘ '' గుర్తును ఎవరు చేర్పి చినట్లు గుర్తించారు?

2 / 27

తెలుగు భాషకు చిన్నయసూరి రాసిన అత్యంత ప్రామాణిక వ్యాకరణ గ్రంథం?

3 / 27

భాషాధ్వనులకు పుట్టుక, పలకడంలో ముఖ యంత్ర వినియోగం, ధ్వనితరంగాల లక్షణం వివరించేది ?

4 / 27

భాషోపాధ్యాయుడు తరగతి గదిని ఎలా భావించి, కృత్రిమ సన్నివేశాలు, ఘట్టాలు, సృష్టించి విద్యార్థులకు అనుభవపూర్వకమైన భాషా వినియోగం కలిగించాలి?

5 / 27

తనకు తానే మాట్లాడుకోవడం లేదా తనకే పరిమితమైన లేఖనాన్ని ఏమంటారు?

6 / 27

మనకు గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యం?

7 / 27

'తెలుగునకు వర్ణములు ముప్పదియారు' అని ఎవరు ఏ గ్రంథంలో చెప్పారు?

8 / 27

వ్యవహారిక భాష కోసం ఉద్యమం చేప ట్టినవారు?

9 / 27

ప్రామాణిక భాషనే ఇలా వ్యవహరిస్తారు?

10 / 27

నన్నయ నుంచి పరవస్తు చిన్నయసూరి వరకు వెల్లివిరిసిన సాహిత్యమంతా ఏ భాష లో నిక్షిప్తమైంది?

11 / 27

వాగుత్పత్తిలో జిహ్వ, ఓష్ఠం, గళగర్తం లను ఏమంటారు?

12 / 27

వాగుత్పత్తిలో కంఠం, తాలువు, మూర్ఖం, దంత మూలం, పై పెదవి వీటిని ఏమంటారు?

13 / 27

'మూల భాషా రచనాశైలి లక్ష్యభాషలో కూడా ఉంటూ, మూలానికి కట్టుబడి చేసే అనువాదం' ఏది ?

14 / 27

మూలభాష నుంచి లక్ష్యభాషలోకి భాషాం తరీకరణం చేసే నేర్పును ఏమంటారు?

15 / 27

నాగలిని మడక అని ఏ ప్రాంతంలో పిలుస్తారు?

16 / 27

ఏ మండలంలో సొమ్ములు అంటే ఆవులు అని అర్థం?

17 / 27

ఉపభాష, ప్రాదేశిక భాష అని ఏ భాషను పిలుస్తారు?

18 / 27

ఆంధ్రభాషా బోధన సరస్వం పుస్తక రచయిత?

19 / 27

భాషకు మూలం కొన్ని ధాతువులే అని ప్రతిపాదించినవారు?

20 / 27

భాషకు మూలం?

21 / 27

దినచర్య రహస్యలేఖలు దేనికి ఉదా హరణలు?

22 / 27

అనువాదకుడు లక్ష్యభాషకు తగిన, తనదైనశైలిని, స్వతంత్రతను ప్రదర్శిస్తే దానిని ఏమంటారు?

23 / 27

వ్యవహారంలో ఉణ్యాధి క్రియారూపం కనిపించే ?

24 / 27

ప, ఫ, బ, భ, మ అనే వర్ణాలు?

25 / 27

బిందుపూర్వక 'బ' కారం ఏ భాషలో కన్పిస్తుంది?

26 / 27

'ఉండుద్ది, వచ్చుద్ది' మొదలైన క్రియా పదాలు వాడుకలో ఉన్న జిల్లా?

27 / 27

మాక్స్ ముల్లర్ ప్రతిపాదించిన భాషావాదం?

Your score is

The average score is 76%

0%

Leave a Comment