Trending Posts

TET Practice Test (Telugu)-29

తెలుగు

1 / 36

అచ్చతెలుగు వర్ణాలలోని హల్లులలో లేనిది

2 / 36

శ్వాసాలు అని వీటికి పేరు

3 / 36

స్థిరములు అనగా

4 / 36

‘ప్రాణములు’ అని దీనిని అందురు

5 / 36

అక్షరము అనగా

6 / 36

ఆంధ్రభాషకు గల వర్ణాలకు సంబందించి సరియైనది

7 / 36

క్రింది వానిలో కంఠ్యం కానిది

8 / 36

‘చోటు’ అను పదంలోని ‘చ’

9 / 36

ఈ క్రింది వాటిలో దంతోష్ణము

10 / 36

ఇ,ఈ అను అక్షరములు

11 / 36

జనుము లను వదములోని 'జ'

12 / 36

క్రింది వానిలో దంత్యం కానిది

13 / 36

క్రింది వానిలో కంఠతాలవ్యాలు

14 / 36

ఈ క్రింది వానిలో వజ్రాలు కానిది

15 / 36

ప్లుతములు అనగా

16 / 36

అచ్చతెనుగుకు వర్ణాలు

17 / 36

వర్గద్వితీయ, చతుర్ధ అక్షరాలను ఏమంటారు?

18 / 36

గ,జ,డ,ద,బ లను ఏమంటారు?

19 / 36

క, ఖ అనునవి వరుసగా

20 / 36

క, చ, ట, త, ప లను ఏమంటారు?

21 / 36

'చీలిక'లో 'చ' ని ఏమంటారు?

22 / 36

ప్రాకృత భాషలో భాషకు వర్ణాలు

23 / 36

క్రింది వానిలో వర్గ ద్వితీయాక్షరాలు

24 / 36

ప్రయత్న భేదాన్ని బట్టి హల్లులు ఎన్నిరకములు

25 / 36

ఙ, ఞ, న, ఐ, మ లను ఏమంటారు?

26 / 36

ఊది పలికే వాటిని ఏమంటారు?

27 / 36

'చూపు'లో 'చ' ని ఏమంటారు?

28 / 36

క్రింది వానిలో ఓష్ట్రం

29 / 36

క్రిందివానిలో దంత్యాచ్చులు ఏవి?

30 / 36

హ్రస్వ వజ్రాల సంఖ్య

31 / 36

హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చుల సంఖ్య వరుసగా

32 / 36

'చ’కి సంబంధించి క్రింది వానిలో సరైనది?

33 / 36

శ, ష, స, హ లను ఏమంటారు?

34 / 36

క, చ, ట, త, ప లను ఏమంటారు?

35 / 36

త, ధ అనునవి

36 / 36

గ, జ, డ, ద, బ లను ఏమంటారు?

Your score is

The average score is 50%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/