Trending Posts

TET Practice Test (Telugu)-30

తెలుగు

1 / 31

క్రియా నామవాచకానికి ఉదాహరణ

2 / 31

ఆవు అనునది ఏ నామవాచకం?

3 / 31

య, ర, ఱ, ల, ళ, వలు వేటి మధ్యనుంటాయి?

4 / 31

వర్గ పంచమ అక్షరాలు

5 / 31

వర్గ ద్వితీయ, చతుర్ధాక్షరాలు

6 / 31

కఠినంగా ఉచ్చరించబడేవి

7 / 31

వర్గతృతీయ, చతుర్ధ పంచమ అక్షారాల్ని ఏమంటారు?

8 / 31

'చిన్నారి'లో 'చ' ను ఏమంటారు?

9 / 31

క్రింది వానిలో దంత్యం

10 / 31

క్రింది వానిలో దంత్యం

11 / 31

క్రింది వానిలో మూర్ధన్యాలు కానివి

12 / 31

ఆంధ్రభాషకు వర్ణాలు

13 / 31

అచ్చతెలుగు వర్ణాలలో అచ్చులు

14 / 31

తండా అనునది ఏ నామవాచకము

15 / 31

వెండి అనునది ఏ నామవాచకము

16 / 31

నామ వాచకానికి మరొక పేరు?

17 / 31

ఊప్మాలు ఎన్ని?

18 / 31

ఆల్ప ప్రాణాక్షరాలని వేటికి పేరు?

19 / 31

'క' నుండి 'మ' వరకు గల అక్షరాలు

20 / 31

పరుష సరళములు కాక మిగిలిన హల్లులు

21 / 31

తేలికగా ఉచ్చరించబడే హల్లులు

22 / 31

వర్గప్రధమ, ద్వితీయాక్షరాల్ని ఏమంటారు?

23 / 31

'జామ'లో 'జ'ను ఏమంటారు?

24 / 31

క్రింది వానిలో మూర్ధన్యం కానిది

25 / 31

క్రింది వానిలో మూర్ధన్యం

26 / 31

క్రింది వానిలో తాలవ్యాచ్చులు కానివి

27 / 31

అచ్చతెనుగు వర్ణాలలో ఉన్నది

28 / 31

సంస్కృత భాషకు వర్ణాలు

29 / 31

'న' కి సంబంధించి సరైనది

30 / 31

'ణ' అనునది

31 / 31

అంతస్థాలు ఎన్ని?

Your score is

The average score is 30%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/