Trending Posts

TET Practice Test (Telugu)-31

తెలుగు

1 / 28

సహజంగా ఏర్పడే అవ్యయాలను ఏమంటారు?

2 / 28

అతడొక్కడు బాలుడు ఇందులో అతడొక్కడు అనునది

3 / 28

వెళ్ళవాడు అనునది

4 / 28

రాముడు సీతకు పువ్వునిచ్చెను. ఇందులోని కర్మలు

5 / 28

వండు, తిను, తిట్టు అనునవి

6 / 28

రాజా నన్ను రక్షింపవా! అనునది ఏ క్రియ

7 / 28

రాజు రాణిని పెండ్లియాడెను ఇది ఏ కాలాన్ని సూచించును

8 / 28

ధాతువుకి తే/ఇతే చేర్చిన అది

9 / 28

వర్తమానకాల అసమాపక క్రియను ఏమంటారు

10 / 28

వాక్యము యొక్క భావాన్ని పూర్తిచేసే వాటిని ఏమంటారు?

11 / 28

అధమ పురుష, అన్య పురుష అను పేర్లు గలది

12 / 28

క్రింది వానిలో మధ్యమ పురుష బహులచనము

13 / 28

అది, ఇది, అవి అనునవి ఏ సర్వనామాలు

14 / 28

వచ్చి వెళ్ళి అనునది ఏ రకమైన అవ్యయం

15 / 28

లింగ, వచన, విభక్తి శూన్యమైనది?

16 / 28

అమె దేవదత్తుని భార్య ఇందులో దేవదత్తుడు అనునది

17 / 28

పోవువాడు అనునది.

18 / 28

ప్రధాన క్రియ జరగటానికి కారణాన్ని తెల్పునది?

19 / 28

రాము చదువు చున్నాడు. అనునది ఏ త్రియను సూచించును

20 / 28

దీర్ఘాయువగుము అనునది ఏ క్రియ

21 / 28

రాజు రాణిని పెండ్లియాడుచున్నాడు అనునది ఏ కాలాన్ని సూచించును

22 / 28

భవిష్యత్ కాలపు అసమానర సమాపక క్రియ

23 / 28

చదువు చున్ అనునది

24 / 28

భూత కాలిక అసమాపక క్రియను ఏమంటారు?

25 / 28

క్రింది వానిలో మధ్యమ పురుష ఏరవచనము

26 / 28

'సెక్కు' అనునది

27 / 28

నిజాం పాలను వ్యతిరేకంగా పోరాడి జైలుకెనది?

28 / 28

అన్ని, ఇన్ని, కొన్ని అనునది ఏ సర్వనామము

Your score is

The average score is 12%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/