Trending Posts

TET Practice Test (Telugu)-32

తెలుగు

1 / 28

అరెరె, అయ్యో అనునది ఏ రకమైన అవ్యయాలు

2 / 28

రాముడు ధనవంతుడు ఇందులో ధనవంతుడు అనునది

3 / 28

అతడు కంసాలి. ఇందులో కంసాలి అనునది

4 / 28

గోపి పండుకొనుచున్నాడు. ఇది ఏ క్రియ

5 / 28

కర్మతో కూడి ఉండని క్రియ

6 / 28

రాజు రాణిని పెండ్లియాడగలడు అనునది ఏ కాలాన్ని సూచించును

7 / 28

విద్యార్థులు చదివెదరు' అనునది ఏ కాలాన్ని సూచించును

8 / 28

ఏమండీ ఎప్పుడు వచ్చారు? అను వాక్యంలో ఏమండీ అనునది ఏ సర్వనామము

9 / 28

ఈ పని ఎవడు చేస్తాడో వాడే దోషి ఇందులోని సంబంధ బోధన సర్వనామాలు ఏవి?

10 / 28

క్రింది వానిలో లింగబేధం గల పురుష

11 / 28

క్రింది వానిలో ప్రధమ పురుష బహువచనము

12 / 28

క్రింది వానిలో ఉత్తమ పురుష ఏకవచనము

13 / 28

అక్కడ, ఇక్కడ అనునవి ఏ అవ్యయాలు

14 / 28

సముచ్ఛయావ్యయాలలో ఉకారాంతముల మీద పచ్చనది

15 / 28

వ్యాకరణ శాస్త్రం ప్రకారం అవ్యయాలుగా మారినవి

16 / 28

తెల్లని గుర్రము ఇందులో తెల్లని అనే వదం

17 / 28

రేత్రి నా కూతురు పట్టెడన్నం పెట్టింది ఇందులో క్రియా విశేషణం

18 / 28

.'జాత్యాదిభేదం చేత విశేషణం షడ్విధంబు' అని పేర్కొన్నది

19 / 28

భావార్ధకంలో ధాతువుకి ఏమిచేరును?

20 / 28

కర్మతో కూడి ఉండే క్రియల్ని ఏమంటారు?

21 / 28

సూర్యుడు ఉదయించును అనునది ఏ కాలాన్ని సూచించును

22 / 28

షరతును సూచించే అసమాపక క్రియ

23 / 28

ధాతువుకి 'అన్' చేరితే దానిని ఏమంటారు?

24 / 28

ధాతువు అనగా

25 / 28

క్రింది వానిలో ప్రధమ పురుష ఏక వచనము

26 / 28

అసమాపక క్రియను ఏ అవ్యయానికి చెందును

27 / 28

వట్టికోట ఆళ్వారు స్వామి గారి శతజయంతి ఉత్సవాలు జరిగివ సం॥

28 / 28

క్రింది వానిలో ఉత్తమ పురుష బహువచనము

Your score is

The average score is 36%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/