Trending Posts

TET Practice Test (Telugu)-36

తెలుగు

1 / 29

'నా ప్రధమ విదేశీ యాత్ర' ఎవరి రచన

2 / 29

త్యాగ నిరతి పాఠం ఏ ప్రక్రియకు చెందినది?

3 / 29

శ్రీలు పొంగిన జీవగడ్డ పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినవి

4 / 29

సీత ఇష్టాలు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది

5 / 29

చెరబండ రాజుగారి పాటల సంకలనం

6 / 29

మేమదూత, దేవరకొండ దుర్గం అనునవి ఎవరి రచనలు

7 / 29

చేమకూర వేంకట కవి ఏ శతాబ్దానికి చెందినవాడు

8 / 29

మాట్లాడే నాగలి పాఠం ఏ ప్రక్రియకు చెందినది?

9 / 29

అమరులు పాఠం ఏ ప్రక్రియకు చెందినది

10 / 29

వట్టికోట ఆళ్వారు స్వామి వారి నవల

11 / 29

మంజీర పాఠం ఏ ప్రక్రియకు సంబంధించినది

12 / 29

శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించినది.

13 / 29

"విశ్వపాలన ధర్మ! శ్రీ విశ్వ కర్మ" అనే మకుటంతో శతకాన్ని రచించినది.

14 / 29

"చిత్తమా!" అనే మకుటంతో శతకం రచించినది

15 / 29

తెలుగులో మణి ప్రవాల శైలిని వాడిన తొలికది

16 / 29

త్యాగనిరతి పాఠం శ్రీమదాంద్ర మహాభారతంలోని ఏ పర్వం నుండి తీసుకోబడినది

17 / 29

నన్నయ కవితా లక్షణాలలో మొదటిది

18 / 29

భావకవిత్వానికి పేరెన్నికగన్న కవి

19 / 29

తృణ కంకణం, సృన్నకుమారం అనునవి ఎవరి రచనలు?

20 / 29

గమ్యం, ముట్టడి, పల్లవి అనే కవితా సంకలనాల్ని రచించినది

21 / 29

గుర్రం జాషువా బిరుదు కానది?

22 / 29

గుర్రం జాషువా రచన కానిది

23 / 29

రామయ్య గుప్త రచన కానిది

24 / 29

దాశరధీ శతకకర్త

25 / 29

సింహాసన ద్వాత్రింశికను రచించినది

26 / 29

టి.వి. నారాయణ రచించిన ఆత్మదర్శనం అనునది

27 / 29

ఉడుత సాయం పాఠం ఉద్దేశ్యం

28 / 29

జైలు కధల సంపుటిని రచించినది?

29 / 29

కాపాడుకుందాం అనే పాఠం ఏ ప్రక్రియకు చెందినది?

Your score is

The average score is 62%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/