Trending Posts

TET Practice Test (Telugu)-37

తెలుగు

1 / 43

హనుద్రామ సంగ్రామం, భక్తి సిరియాల వీరబ్రహ్మేంద్ర విలాసం అనే హరికధలను రచించినది?

2 / 43

తొలి ద్వర్థి కావ్యాన్ని రచించినది

3 / 43

రాజమ్మ రాజరికం, మారాజు రచనలు

4 / 43

ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కధావళి ఎవరి రచనలు

5 / 43

తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పొందినది ఎవరు?

6 / 43

తెలంగాణ ఉద్యమ కావ్యాలలో కెల్లా అగ్రగణ్యమైనది

7 / 43

సంగీత శిఖరాలు రచన ఎవరిది?

8 / 43

స్వర్ణకమలాలు రచనే ఎవరిది?

9 / 43

శబరిమాల శతకంను రచించినది

10 / 43

ఏకప్రాస శత పద్యమాలిక రచించినది

11 / 43

మల్ల భూపాలీయం శతక కర్త

12 / 43

సర్వేశ్వర శతకమును రచించినది

13 / 43

కవి సార్వభౌమ బిరుదాంకితుడు

14 / 43

మరుత్తరాట్టరిత్ర ఎవరి రచన?

15 / 43

శ్రీలంక రామేశ్వర శతకం రచించినది

16 / 43

వేణుగోపాల శతకం రచించినది?

17 / 43

విశ్వనాధేశ్వర శతకమును రచించినది

18 / 43

నగరగీతం సాధం ఏ ప్రక్రియకు చెందినది.

19 / 43

అలిశెట్టి ప్రభాతర రచన కానిది

20 / 43

దాశరధి కృష్ణమాచార్యుల వారి రచనకానిది

21 / 43

మామిండ్ల రామగౌడ రచన కానిది

22 / 43

అడుగుతాడలు, వెలుగు చూసే తెలుగు పద్యాలు ఎవరి రచనలు

23 / 43

చాటువులు, వేగుచుక్కలు అనే రచనలు ఎవరివి?

24 / 43

గోమాత కళ్యాణ దాన చరిత్రం, శివ పదమణిమారి రచనలు ఎవరివి

25 / 43

గజేంద్రమోక్షం, బ్రమణగీతం ఎవరి రచనలు

26 / 43

క్రింది వానిలో పరిషృచ్చ ప్రక్రియకు చెందిన పాఠం

27 / 43

దాశరధి రంగాచార్యులకు కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిన రచన

28 / 43

తెలుగు పలుకు, వర్షయోగము, గణితరహస్యం ఎవరి రచనలు

29 / 43

మంజీర నాదాలను రచించిన కవి

30 / 43

క్రింది వానిలో బిరదుదరాజు రామరాజు వారి పరిశోధనా గ్రంథం

31 / 43

శ్రీ బాకవ రాంజనేయశతకం రచించినది

32 / 43

బమ్మెర పోతన రచనలు

33 / 43

బండారి బనవన్న ఏ ప్రక్రియకు చెందినది

34 / 43

దినవపురాణం, అనుభవసారం ఎవిరి రచనలు

35 / 43

వాగమశాననుడు అను బిరుదు గల కవి

36 / 43

రాయప్రోలు సుబ్బారావు రచించిన లక్షణ గ్రంధం

37 / 43

ఏ కులం అనే పాఠం చరబండ రాజు రచించిన ఏ కవితా సంపుటిలోనిది

38 / 43

క్రింది వానిలో దేవులపల్లి రామానుజరావు రచన కానిది

39 / 43

నాలుగు వేదాలను 10 ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించినది

40 / 43

ముకురాల రామిరెడ్డి గారి మేఘదూత, నవ్వే కత్తులు, హృదయ శీలి రచనలు వరుసగా

41 / 43

తెలుగు తానవద గేయాలు పాఠం ఏ ప్రక్రియకు చెందినది

42 / 43

వేముగంటి నరసింహా చార్యులకు సంబంధించి నరితానివి

43 / 43

పోతనను ఆదర్శంగా తీసుకుని అటు హలంతోను, ఇటు ఇటుకలతోను సమానంగా కృషి సాగించినది

Your score is

The average score is 45%

0%

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/