TET PREPARATION TIPS:నాన్​మ్యాథ్స్​ స్టూడెంట్స్​.. ప్రిపేర్​అవ్వండిలా..

టీజీ టెట్​–2025       పోటీ పరీక్షలు ఏవైనా సరే.. నాన్​ మ్యాథ్స్​ స్టూడెంట్స్​ లెక్కలు చేయాలంటే భయపడుతుంటారు. అసలు మ్యాథ్స్​ జోలికి పోకుండా మిగతా సబ్జెక్టుల్లో స్కోర్​ సాధించేందుకు కష్టపడతారు. చివరికి కొద్ది మార్కుల తేడాతోనే ఉద్యోగావకాశాలు కోల్పోయి బాధపడుతుంటారు.  ఇందుకు ప్రధాన కారణం అన్ని సబ్జెక్టులతో పాటు మ్యాథ్స్​ను చదవకపోవడమే.. సబ్జెక్టుపై ప్రాథమిక అవగాహన ఉండి కూడికలు తీసివేతలు, గుణకారం, భాగహారం, సూత్రాలు, ట్రిక్స్​ తెలిస్తే చాలా ప్రశ్నలకు సమాధానం రాబట్టవచ్చనే విషయాన్ని అభ్యర్థులు తెలుసుకుంటే … Continue reading TET PREPARATION TIPS:నాన్​మ్యాథ్స్​ స్టూడెంట్స్​.. ప్రిపేర్​అవ్వండిలా..