TET TELUGU PRACTICE BITS టెట్ తెలుగు ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ November 4, 2025 టెట్ తెలుగు 1 / 20 విద్యార్థుల అభ్యసన స్థాయిలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అవసరమైన చర్యలు చేపట్టి ప్రగతిని సాధించడానికి శాస్త్రీయంగా ఫలితాలను విశ్లేషించడానికి తోడ్పడే ప్రక్రియ? వైయుక్తిక బోధన సూక్ష్మ బోధన పర్యవేక్షణ నిరంతర సమగ్ర మూల్యాంకనం 2 / 20 దేశ పటాలు అనేవి? శ్రవ్య ఉపకరణాలు దృశ్య ఉపకరణాలు దృశ్య –శ్రవ్య ఉపకరణాలు అదృశ్య ఉపకరణాలు 3 / 20 డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించిన వారు? మాక్స్ ముల్లర్ చామ్ స్కీ యోహివో ఫ్రోబెల్ 4 / 20 ఒక గద్యాంశాన్ని ఒక కథలాగ విద్యార్థులకు తెలియజేసే వారిచేత ఆ కథను తిరిగి చెప్పించడం అనేది ఈ పద్ధతి ప్రశ్నోత్తర పద్ధతి చర్చా పద్దతి కథా కథన పద్ధతి వివరణ పద్ధతి 5 / 20 ‘వచ్’ అనే సంస్కృత ధాతువు నుంచి ఏర్పడని పదం? వచనం వాక్కు వాచికం శ్రవణం 6 / 20 ధ్వనులకు–ధ్వనులకు మధ్య ఉచ్చారణలోని పోలికలు తేడాలు, గ్రహించడం అనేది దీనిని తెలియజేస్తుంది. అవగాహన జ్ఞానం భాషాభిరుచి సృజనాత్మకత 7 / 20 ఔరా! సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో..! ఆశీరర్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ప్రశ్నార్థక వాక్యం అనుమత్యర్థక వాక్యం 8 / 20 పద్యంలోని పద్యపాదంలో గాని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పునరావృతమయితే అది ఏ అలంకారం అంత్యానుప్రాస అతిశయోక్తి రూపక వృత్యానుప్రాస 9 / 20 ‘ఉత్పలమాల’ పద్య గణాలు నజభజజర భరనభభరవ మసజసతతగ సభరనమయవ 10 / 20 ‘బాల్య క్రీడలు’ ఏ సమాసపదం? చతుర్థీ తత్పురుష సమాసం పంచమీ తత్పురుష సమాసం షష్టీ తత్పురుష సమాసం సప్తమీ తత్పురుష సమాసం 11 / 20 సకలైక్యం’ పదంలో ఉన్న సంధి గుణ సంధి అత్వ సంధి సవర్ణ ధీర్ఘ సంధి వృద్ధి సంధి 12 / 20 ఒకే పదం పూర్వ, పర పదాలుగా ఉన్నప్పుడు పరపదం ఆమ్రేడితం ఆగమం ఆదేశం ద్రుతం 13 / 20 కింది వానిలో సరళ పదాన్ని గుర్తించండి అద్దంకి ద్విత్వము సంయుక్తము పలక 14 / 20 కింది వానిలో సంశ్లేషాక్షర పదం. గంజి దిబ్బ రమ్య దష్ట్ర 15 / 20 ‘అందురు’ అనే పదం దేనికి చెందినది? ఏకవచనం బహువచనం నిత్య ఏకవచనం ప్రశ్నార్థకం 16 / 20 కామా’ అనగా.. పూర్ణ విరామ చిహ్నం స్వల్ప విరామ చిశ్నం ప్రశ్నార్థకం ఆశ్చర్యార్థకం 17 / 20 స్త్రీలను సంబోధించే పదాలు.. మహత్తులు మహతీ వాచకాలు పుంలింగం నపుంసక లింగం 18 / 20 విద్య చేత వర్థిల్లుము.. ఈ వాక్యంలోని గల విభక్తి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి చతుర్థి విభక్తి తృతీయ విక్తి 19 / 20 రాము ఎర్రని చొక్కా తొడుకున్నాడు. ఈ వాక్యంలో విశేషణం గుర్తించండి. రాము ఎర్రని చొక్కా తొడుకున్నాడు 20 / 20 పైనొక పలక కిందొక పలక..పలకల నడుమ మెలికల గిలక కన్ను గొంతు నాలుక సూర్యచంద్రులు Your score isThe average score is 67% 0% Restart quiz