తెలంగాణ ఎడ్సెట్ 2025 (బీఈడీ ఎంట్రెన్స్) అప్లికేషన్ గడువును పొడగిస్తూ తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఆలస్య రుసుం లేకుండా మే 20 వతేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు కింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి.