TG New ration cards List: తెలంగాణ కొత్త రేషన్​ కార్డుల జాబితా సిద్ధం!

NEW RATION CARDS APPLY సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎట్టకేలకు కొత్త రేషన్​ కార్డులకు అర్హులైన వారి జాబితాను new ration cards list సిద్ధం చేసింది. ఈ మేరకు కొత్త రేషన్​ కార్డుల మార్గదర్శకాలు విడుదల చేసిన లిస్ట్​ను కలెక్టర్లకు పంపింది. తెలంగాణాలో గత 10 ఏండ్లుగా కొత్త రేషన్​ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డులపై దృష్టిపెట్టకపోవడంతో ఏండ్లుగా కొత్త రేషన్​ … Continue reading TG New ration cards List: తెలంగాణ కొత్త రేషన్​ కార్డుల జాబితా సిద్ధం!