TG NEW Ration CARDS: కొత్త రేషన్​ కార్డుదారులకు గుడ్​న్యూస్​

తెలంగాణాలో కొత్త రేషన్​ కార్డులపై మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్​ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. కాగా గత ప్రభుత్వ హయాంలో ఎన్నో కుటుంబాలు అర్హత ఉన్న రేషన్​ కార్డులను పొందలేదు. ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్​ ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డుల మంజూరు దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. అయితే … Continue reading TG NEW Ration CARDS: కొత్త రేషన్​ కార్డుదారులకు గుడ్​న్యూస్​