తెలంగాణ ఉన్నత మండలి 2025–2026 విద్యాసంవత్సరానికి గాను ఫిజికల్ ఎడ్యుకేషన్ డీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం tgpecet పరీక్ష తేదీలను ఖరారు చేసింది. మీరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా స్థిరపడాలనుకుంటే పూర్తి వివరాలు కింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
TG PECET 2025 : పీఈటీ టీచర్ అవుతారా…
