Trending Posts

TG TET 2024 RESULT: టెట్​ 2024(II) ఫలితాలు విడుదల

తెలంగాణాలో జనవరి 02వతేదీ నుంచి 20వతేదీ వరకు జరిగిన టెట్​(టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్) ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ టెట్​ అఫిషీయల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచింది.

ఆన్​లైన్​ లో నిర్వహించిన టెట్​ పేపర్​ 1, పేపర్​ 2 పరీక్షలకు 1,32,802 మంది అభ్యర్థులు హాజరుకాగా వీరిలో 42,384 మంది అర్హత సాధించాలరి విద్యాశాఖ పేర్కొంది.

పరీక్ష రాసిన అభ్యర్థులు హాల్​టికెట్​ నంబర్​, పుట్టినతేదీ, సంబంధిత పేపర్​ వివరాలు ఎంటర్​ చేసి మీ స్కోర్​ను తెలుసుకోవచ్చు.

అభ్యర్థులు టెట్​ ఫలితాల కోసం కింది లింక్​ క్లిక్​ చేయండి.

https://tgtet2024.aptonline.in/tgtet/ResultFront

Leave a Comment