TG TET GRAND TEST: తెలంగాణాలో టెట్ పరీక్షలు ప్రారంభమైనవి. టెట్ పేపర్ –1 పరీక్షలు జనవరి 8 నుంచి ప్రారంభం కానున్నా నేపథ్యంలో అభ్యర్థుల అవగాహన కోసం ఉచితంగా ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులను అందిస్తున్నాం. ఈ రోజు ప్రీవియస్ ఇంపార్టెంట్ ప్రశ్నలతో ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి మెగా గ్రాండ్ టెస్టు అందిస్తున్నాం. టెస్టును ప్రారంభించడానికి కింది లింక్ (START TEST)క్లిక్ చేయండి.

చివరి ప్రశ్న వరకు ప్రాక్టీస్ చేసి మీ రిజల్ట్‌ను కూడా చెక్ చేసుకోండి. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.
TG TET GRAND TEST: టీజీ టెట్ గ్రాండ్ టెస్ట్ EVS