Trending Posts

TG TET HALL TICKETS 2026

జనవరి 03వతేదీ నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజు ఉదయం, మధ్యాహ్నం రెండు షిప్టులలో కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు నిర్వహించనున్నారు. సుమారు. 2.5 లక్షల మంది టెట్ కు హాజరవుతారు.

టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు (TET HALL TICKETS) డిసెంబర్ 27 నుంచి వెబ్ సైట్ లో అందుబాటులోకి రానున్నాయి. అభ్యర్థులు తమ పుట్టిన తేదీ: జర్నల్ నంబర్ ఎంటర్ చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. (TET HALL TICKET DOWNLOAD) టెట్ అఫిషియల్ వెబ్ సైట్

HALL TICKET DOWNLOAD

Telangana TET hall ticket download link

TS TET exam admit card date

TET hall ticket Telangana official website

Telangana TET hall ticket status check

Telangana Teacher Eligibility Test hall ticket

Leave a Comment