Trending Posts

TG TET MODEL TEST TELUGU: టీఎస్​ టెట్​ మోడల్​ టెస్ట్​ తెలుగు

టీజీ​ టెట్​ 2025

తెలంగాణ టీచర్​ ఎలిజిబులిటీ టెస్ట్​ TG TET 2025 నూతన సిలబస్​ ఆధారంగా టెట్​ అభ్యర్థుల కోసం మోడల్​ టెస్టులు ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఎలాంటి రిజిస్ట్రేషన్​, ఎంట్రీ ఫీజు లేదు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు టెస్టులు ఉంటాయి. వీటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ స్కోర్​ ను సాధించండి.

ఇప్పుడే టెస్టును ప్రారంభించడానికి కింది లింక్​ క్లిక్ చేయండి.

Welcome to your TS TET MODEL TEST 1

ఏమి+అయ్యె=ఏమయ్యె

మధ్యాహ్నం: అజ్క్షానం–అనేవి ఈ సమాసాలు?

ముచ్చటైన:ఆయన–అనే పదాలు వరుసగా ఈ భాషా భాగాలు

ఇవి క్రమంగా సంయుక్త, సంశ్లేష అక్షరాలుగా గల పదాలు

అమ్మ నిద్రలేచింది. అమ్మ ముఖం కడుక్కుంది– ఈ రెండు వాక్యాలు కలిపి రాసిన రూపం

హైదరాబాద్​ సికింద్రాబాద్​లో ఆషాడ మాసంలో బోనాలు నైవేద్యంగా పెట్టి వస్త్రాలు,ఒడిబియ్యం సమర్పించే తంతును ఏమని పిలుస్తారు?

సద్దుణ విశాలుడు సంధి పదాన్ని విడదీసిన రూపం?

అజ్ఞత పదానికి అర్ధము?

పంక్తిరథుడుగా చెప్పబడిన వాడు?

మాతృకలు’ వీనికి చెందినవి?

కొందరు మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలు పెట్టి పోను వేగం ఎక్కువ చేసి చివరలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడడం అనేది?

ఒక గంట కాలంలో 20 నిమిషాలు ఒక్కో తరగతి ప్రత్యక్ష బోధనను మిగతా 40 నిమిషాలు మానిటర్​ సహాయం లేదా స్వయం అభ్యసనానికి కేటాయించడం –దీనికి చెందినదిగా చెప్పవచ్చు?

ఒ’ అనేది అక్షరం స్థాన కరణ ప్రయత్న భేధాలు?

1966 అధికార భాషా సంఘం ప్రతిపాదించిన సూచనలు అమలు పరిచేందుకు నియమించిన కమిటీ అధ్యక్షులు ?

ధ్వనులకు–ధ్వనులకు మధ్య ఉచ్ఛారణలోని పోలికలు, తేడాలు గ్రహించడం?

బుభుక్షితుడు: పుల్లు– పదాలకు అర్ధాలు?

మంచివారితో స్నేహం చేయడం వల్ల మన విలువ పెరుగుతుంది– ఈ వాక్యంలో విభక్తితో కూడిన పదాలు?

పాల్కురికి సోమనాథుడు రచించిన ‘బసవ పురాణ’ ఈ ప్రక్రియకు చెందినది.

రాజువారి తోటలో రోజాపూలు, చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏమిటవి?

START TEST

TG TET MODEL TEST TELUGU: టీజీ​ టెట్​ మోడల్​ టెస్ట్​ తెలుగు

మరిన్ని టెస్టుల కోసం కింది లింక్​ క్లిక్​ చేయండి

Leave a Comment