TG TET RESULTS
తెలంగాణ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (TELANAGANA TEACHER ELIGIBILITY TEST) ఫలితాలను అందరికంటే ముందుగా చెక్ చేసుకునేందుకు కింది వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి.
TG TET RESULUS DOWNLOAD
టీజీ టెట్ 2025(TG TET 2025) జూన్ సెషన్ ఫలితాలను జూలై 22న నేడు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. జూన్ 18 నుంచి 30వ తేదీ వరకు రెండు మొత్తం 18 సెషన్లలో టీజీ టెట్ (TG TET) పరీక్షలు నిర్వహించారు. పేపర్ 1 కు 63,261 మంది, టెట్ పేపర్ కు 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 74.5 శాతం పేపర్ 1కు కు హాజరుకాగా,, పేపర్ 2కు 73.48 మంది(సైన్స్, మ్యాథ్స్) సోషల్ స్టడీస్‌కు 76.73 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
TG TET Results 2025: టెట్ ఫలితాలు వేగంగా చెక్ చేసుకోండి..