Trending Posts

తెలంగాణ టెట్​ తెలుగు కంటెంట్​&మెథడాలజీ టెస్ట్​–2

టెట్​ తెలుగు టెస్ట్​ 2

1 / 20

ఆర్.ఎస్. బాగ్స్ జానపద విజ్ఞాన వర్గీకరణలో "V" అనే అక్షరం దేన్ని సూచిస్తుంది?

2 / 20

తత్వాలు పాడే వీధి గాయకుల వాయిద్యం?

3 / 20

జానపద విజ్ఞాన వస్తు ప్రదర్శనశాలల వల్ల ప్రయోజనం?

4 / 20

కెప్టెన్ ఎం.డబ్ల్యు.కార్ రచించిన గ్రంథం?

5 / 20

జానపద సంగీతం దేనిలో అంతర్భాగం?

6 / 20

బ్యాలడ్ అనే పదం ఏ బాష నుంచి వచ్చింది?

7 / 20

వీరగాథ చిత్రానికి ఇది ఉదాహరణ?

8 / 20

'కనికట్టు' విద్యను ప్రదర్శించే జాన పదులు?

9 / 20

జానపద కళాకారులగు బవనీల వాద్య విశేషం?

10 / 20

గోండుల నృత్య విశేషం?

11 / 20

జుట్టు పోలిగాడు, కేతిగాడు, బంగారక్క పాత్రలున్న కళారూపం?

12 / 20

తెలుగులో జానపద గేయాల్లో పల్నాటీ వీర చరిత కథాగేయాన్ని ఎవరు సేకరించారు?

13 / 20

'తెలుగు హరికథా సర్వస్వం' పరిశోధన గ్రంథం ఎవరిది?

14 / 20

'ఆంధ్రుల జానపద విజ్ఞానం' రచయిత?

15 / 20

'జానపద గేయవాఙ్మయ పరిచయం' ఎవరు రచించారు?

16 / 20

కృష్ణ చెంచులక్ష్మీ సంవాదం, గంగా గౌరీ సంవాదం అనే జానపద గేయాల్లో ఉన్న రసమేది?

17 / 20

వంతపాట గల కళారూపమేది?

18 / 20

తోలుబొమ్మలాట, వీధి భాగవతం అనేవి ఏ కళలలోకి వస్తాయి?

19 / 20

తెలుగులో జానపద గేయాలను ప్రచురించిన వారిలో మొదటివారు?

20 / 20

జానపదుల కథల మీద విశేషంగా కృషి చేసిన పాశ్చాత్యుడు?

Your score is

The average score is 44%

0%

#TSTET #TelanganaTET #TSTET2025 #TSTETNotification #TSTETSyllabus #TSTETExam #TSTETResults #TeacherEligibilityTest #TSPSC #GovernmentJobs #TeacherJobs

  • How to apply for TS TET online
  • Best books for Telangana TET exam
  • TS TET exam syllabus PDF download
  • TS TET preparation strategy for beginners
  • TS TET qualifying marks category wise
  • TS TET paper 1 and paper 2 exam details
  • TS TET latest notification updates
  • TS TET exam date and schedule
  • Telangana TET cut off marks
  • TS TET certificate validity

📝 SEO

Leave a Comment