తెలంగాణ టెట్​ సైకాలజీ టెస్ట్–1

Shareప్రభుత్వ టీచర్లందరికీ టెట్​ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ నేషనల్​ కౌన్సిల్​ ఆఫ్​ టీచర్​ ఎడ్యుకేషన్​ ప్రకటించిన నేపథ్యంలో టీచర్ల కోసం ఉచితంగా టెట్​ ప్రాక్టీస్​ టెస్టులను ప్రతి రోజు అందించేందుక ప్రణాళిక చేసుకున్నాము. మీరు టెస్టులను మీకు నచ్చిన సమయంలో ఎలాంటి రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ లేకుండా డైరెక్ట్​గా లింక్​ క్లిక్​ చేసి ప్రాక్టీస్​ చేసేందుకు వీలుగా వెబ్​సైట్ రూపొందించాము.. మీరు చేయాల్సిందల్లా.. కామెంట్​.. మీ తోటి మిత్రులకు షేర్​ చేయడమే మాత్రమే.. థ్యాంక్యూ.. Share