Trending Posts

Today Current Affairs 21-07-2025: కరెంట్​ అపైర్స్​ టెస్ట్​ 3

current affairs 2025 (General Studies)

కరెంట్ అఫైర్స్​ టెస్ట్​ 3

ఇది పూర్తిగా ఉచితం..తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న నిరుద్యోగుల కోసం టీజీపీఎస్సీ, ఎపీపీఎస్సీ సిలబస్​ ఆధారంగా కరెంట్​ ఆఫైర్స్​ 2025ను క్విజ్​ రూపంలో అందిస్తున్నాం.. చివరి ప్రశ్న వరకు ప్రాక్ట్రీస్​ చేయండి. మరిన్ని ఆన్​లైన్​ టెస్టుల కోసం www.patashaala.com వెబ్​సైట్​ను Google Search చేయండి. Thank you 

1 / 15

అణురియాక్టర్లలో రక్షణ కవచం కోసం ఉపయోగించేంది?

2 / 15

కింది వాటిలో ఫైర్టెల్​ మెటీరియల్​ను గుర్తించండి?

3 / 15

కింది వాటిలో కనిష్ట అణుధార్మిక ప్రమాణం?

4 / 15

భారతదేశ న్యూక్లియర్​ పవర్​ ప్రోగ్రాంలో భంగా యురేనియం ఏ అంచెలో భాగంగా రూపొందించారు?

5 / 15

భారతదేశ మూడంచెల న్యూక్లియర్​ పవర్​ ప్రోగ్రామ్​ను రూపొందించింది?

6 / 15

కింది వాటిలో అతిపెద్ద పరిశోధనా రియాక్టర్​?

7 / 15

ఎవరి ఆధ్వర్యంలో భారతదేశం రెండో సారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించింది?

8 / 15

భారత్​ రెండో పర్యాయం అణు పరీక్షలు చేసిన తేదీ?

9 / 15

కింది వాటిలో ప్లుటోనియా ఆధారిత రియాక్టర్​?

10 / 15

ప్రపంచంలో అతిపెద్ద యురేనియం ఎగుమతిదారు?

11 / 15

భారత్​లో రేడియో ఐసోటోప్​ల ఉత్పత్తి ఏ రియాక్టర్​ ఏర్పాటుతో ప్రారంభమైంది?

12 / 15

భారతదేశం మొదటి అణ్వస్త్ర పరిక్ష జరిపిన తేదీ?

13 / 15

దేశ తొలి అణుపరిశోధణ రియాక్షన్​?

14 / 15

భార కేంద్రకాలను, న్యూట్రాన్లతో తాడనం చెందించి తేలిక కేంద్రకాలుగా విడగొట్టే ప్రక్రియను ఏ విధంగా పరిగణిస్తారు?

15 / 15

జీవ వైవిధ్యాన్ని రక్షించడానికి మరియు అక్రమ కలప నరికివేతను ఎదుర్కోవడానికి విజయవంతమైన పరిరక్షణ ప్రయత్నాల తర్వాత 47వ సెషన్​లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా నుంచి ‘అట్సినానాన వర్షారణ్యాలు’ తొలగించబడిన ఆఫ్రికన్​ దేశం ఏది?

Your score is

The average score is 34%

0%

Leave a Comment