Trending Posts

village wise new ration card list 2025: గ్రామాల వారీగా కొత్త రేషన్​ కార్డు జాబితా..

తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్​ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రజాపాలన, గ్రామసభలు, మీసేవా ద్వారా సేకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంట వెంటనే అప్రూవ్​ చేస్తున్నారు. వీటికి సంబంధించి లబ్దిదారులకు ఫోన్​ ద్వారా మెసేజులను చేరవేస్తుంది.

అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల వారీగా కొత్త రేషన్​ కార్డుల జాబితాను village wise new ration card list కూడా విడుదల చేసింది.

గ్రామాల వారీగా కొత్త రేషన్​కార్డు లిస్టును తెలుసుకోవడానికి కింది లింక్​ క్లిక్​ చేయండి.

  1. వెబ్​సైట ఓపెన్​ చేసిన తర్వాత మీ జిల్లా, మీ మండలం, మీ గ్రామ రేషన్​ దుకాణం సెలెక్ట్​ చేసుకుని కొత్త రేషన్​ కార్డు జాబితాను తెలుసుకోవచ్చు.

click below link

https://epds.telangana.gov.in

పై వెబ్​సైట్​ ఓపెన్​ చేసి Reports ​ ఆప్షన్ సెలెక్ట్​​ చేసుకుని తర్వాత ratin card reports ఆప్షన్​ వస్తుంది అందులో FSC card status వస్తుంది. అందులో మీ జిల్లా, మండలం, రేషన్​ దుకాణం నంబర్​ ఎంట్రీ చేసి మీ కొత్త రేషన్​ కార్డు లిస్టు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

  1. https://epds.telangana.gov.in/FoodSecurityAct/?x=vTg3r3a9yENIrh*4bYCEnQ

కొత్త రేషన్​కార్డులపై అప్​డేట్స్​ తెలుసుకోవడానికి కింది లింక్​ క్లిక్​ చేయండి.

https://patashaala.com

ప్రస్తుతానికి మీ సేవా ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కొత్త రేషన్​ కార్డులను జారీ చేస్తుంది. ప్రజాపాలన, గ్రామ సభల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి పాత రేషన్​ కార్డులో ఏవైనా పేర్లు ఉంటే వాటిని తొలగించుకుంటే మాత్రమే కొత్త రేషన్​ కార్డులు జారీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం, అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.

పాత రేషన్​ కార్డులో ఉన్న పేర్లను తొలగించుకుంటే కొత్త రేషన్​ కార్డు వస్తుందో లేదోననే ఆందోళనలో మరికొందరున్నారు. అయితే మీ సేవా ద్వారా రేషన్​ కార్డులో పేర్లను తొలగించుకునే దరఖాస్తు చేసుకునేందుకు వీలుండడంతో వీటిని త్వరగా పరిష్కరించి అప్రూవ్​ చేస్తున్నారు.

Leave a Comment