Trending Posts

సత్తెనపల్లిలో జాబ్ డ్రైవ్: 11 కంపెనీల్లో 135 ఉద్యోగాలు!

​పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సెప్టెంబర్ 5న భారీ జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ డ్రైవ్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, టెక్ మహీంద్రా, బిగ్‌బాస్కెట్, జెప్టో, ఊనో మిండా, టాటా ఎలక్ట్రానిక్స్ మరియు విప్రో వంటి 11 ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి.
​మొత్తంగా 135 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు.
​తేదీ: సెప్టెంబర్ 5
​వేదిక: ప్రభుత్వ జూనియర్ కాలేజ్, సత్తెనపల్లి, పల్నాడు జిల్లా
​ఫోన్ నంబర్: 8074393466

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/