ఎల్ఎల్‌బీ 3 సంవత్సరాలు, ఎల్ఎల్‌బీ 5 సంవత్సరాలు, ఎల్ఎల్‌ఎమ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్ తుది విడత సీట్లను సెప్టెంబరు 27న కేటాయించినట్లు టీజీసెట్ కన్వీనర్ పాండురంగారెడ్డి తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో సెప్టెంబరు 30వ తేదీలోగా రిపోర్ట్ చేసి చేరాలని ఆయన సూచించారు.
లాసెట్ తుది విడత సీట్ల కేటాయింపు







