Trending Posts

ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు ఐచ్ఛికాలు

​2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఎంబీబీఎస్ ఎన్నారై కోటా, ప్రైవేట్, నాన్-మైనారిటీ వైద్యకళాశాలల్లో యాజమాన్య సీట్ల మొదటి విడత కౌన్సెలింగ్‌కు డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటన విడుదల చేసింది.
​అర్హత కలిగిన అభ్యర్థులందరూ వెబ్‌సైట్‌లో తమ ఐచ్ఛికాలను (వెబ్ ఆప్షన్లు) నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం సెప్టెంబరు 27న తెలిపింది. విద్యార్థులు సోమవారం సాయంత్రం 5 గంటలలోగా తమ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని సూచించింది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/