Trending Posts

పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అర్హతలు ఇవే..

​ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 1,156 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. 1 జూలై 2026 నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పదో తరగతి పాసై, ఇంటర్మీడియట్ చదివి ఉంటే సరిపోతుంది.
​సివిల్, ఏఆర్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 24 సంవత్సరాలుగా నిర్ణయించగా, ఇతర పోస్టులకు 18 నుంచి 32 ఏళ్ల వరకు అవకాశం కల్పించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోసడలింపు లభిస్తుంది. మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, విధవలకూ నిబంధనల ప్రకారం అదనపు సడలింపులు ఉంటాయి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/