Trending Posts

TG TET JUNE-2026 తెలంగాణ టెట్ టిఫికేషన్ విడుదల

TG TET JUNE-2026 NOTIFICATION తెలంగాణ టెట్ 2026 జూన్ సెషన్ నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.  కంప్యూటర్ ఆధారంగా పరీక్షలను జూన్ 15 నుంచి జూన్ 30 వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. వీటికి సంబంధించి హాల్ టికెట్లు జూన్ 9వతేదీ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు ఏప్రిల్ 15 నుంచి టెట్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి.

అధికారిక వెబ్ సైట్ లింక్Button

పరీక్ష షెడ్యూల్ ఇదే..

అంశంవివరాలు
📢 నోటిఫికేషన్తెలంగాణ టెట్ 2026 జూన్ సెషన్ విడుదలైంది
📝 దరఖాస్తు తేదీలుఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు
💻 దరఖాస్తు విధానంఆన్‌లైన్ ద్వారా మాత్రమే
🧪 పరీక్ష విధానంకంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)
📅 పరీక్ష తేదీలుజూన్ 15 నుంచి జూన్ 30 వరకు
🕘 పరీక్ష సెషన్లుఉదయం & మధ్యాహ్నం రెండు సెషన్లు
🎟️ హాల్ టికెట్లుజూన్ 9వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

📊 తెలంగాణ టెట్ (TS TET) సిలబస్ టేబుల్

🧾 Paper I (Classes 1 to 5)

విభాగంటాపిక్స్
👶 Child Development & Pedagogyపిల్లల అభివృద్ధి సిద్ధాంతాలు, నేర్చుకునే విధానాలు, విద్యా మానసిక శాస్త్రం, ప్రత్యేక అవసరాల పిల్లలు
📘 Language I (తెలుగు/ఉర్దూ/హిందీ/ఇంగ్లీష్)భాషా బోధన పద్ధతులు, వ్యాకరణం, అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్
📗 Language II (English)గ్రామర్, రీడింగ్ కంప్రిహెన్షన్, టీచింగ్ మెథడ్స్
➗ Mathematicsసంఖ్యలు, జ్యామితి, బీజగణితం ప్రాథమికాలు, బోధనా విధానాలు
🔬 Environmental Studiesకుటుంబం, సమాజం, పర్యావరణం, ఆరోగ్యం, చుట్టూ ఉన్న ప్రపంచం

🧾 Paper II (Classes 6 to 8)

విభాగంటాపిక్స్
👶 Child Development & Pedagogyయౌవన దశ అభివృద్ధి, నేర్చుకునే సిద్ధాంతాలు, బోధనా పద్ధతులు
📘 Language Iతెలుగు / ఉర్దూ / హిందీ / ఇంగ్లీష్ భాషా బోధన
📗 Language II (English)గ్రామర్, లిటరేచర్ బేసిక్స్, రీడింగ్ స్కిల్స్
➗ Mathematics & ScienceAlgebra, Geometry, Physics, Chemistry, Biology (6–8 స్థాయి)
🌍 Social Studiesచరిత్ర, భూగోళశాస్త్రం, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/