Trending Posts

సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2026-27 విద్యార్థినులకు రూ.30,000 ఆర్థిక సాయం!

​ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లోని ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల ప్రతిభావంతులైన మహిళా విద్యార్థుల ఉన్నత విద్య కోసం ‘సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2026-27’ను ప్రకటించారు. ఎంపికైన విద్యార్థినులకు ఒకేసారి రూ.30,000 ఆర్థిక సాయం అందిస్తారు.
​స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి, 2025-26 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల/జూనియర్ కాలేజీ నుంచి 12వ తరగతి (ఇంటర్) పూర్తి చేసి ఉండాలి.
​ప్రస్తుతం ఏపీ లేదా మహారాష్ట్రలో ఫుల్‌టైమ్ అండర్‌గ్రాడ్యుయేట్ (UG) కోర్సు మొదటి సంవత్సరం చదువుతుండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు www.b4s.in/yeks/SWS9 లింక్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 15 అక్టోబర్ 2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/