Trending Posts

​హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ స్కాలర్‌షిప్ 2026-27 ప్రకటనా విడుదల!

​ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల చదువుకు చేయూతనందించేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ‘పరివర్తన్ ఎడ్యుకేషనల్ క్రైసిస్ స్కాలర్‌షిప్ సపోర్ట్ (ECSS) ప్రోగ్రామ్ 2026-27’ను ప్రకటించింది. 1వ తరగతి నుంచి పిజీ వరకు, అలాగే డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసిస్తున్న వారు దీనికి అర్హులు. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి.
​1–6 తరగతులు: రూ.15,000
​7–12 తరగతులు, డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్: రూ.18,000
​జనరల్/ప్రొఫెషనల్ డిగ్రీ: రూ.30,000 నుంచి రూ.50,000 వరకు
​జనరల్/ప్రొఫెషనల్ పీజీ: రూ.35,000 నుంచి రూ.75,000 వరకు
అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా అక్టోబరు 31, 2026 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/