Welcome to your TG TET MODEL TEST 2
వానామామలై వరదా చార్యులు రాసిన రైతు బిడ్డ’ అనునది?
‘ఉడుత సాయం’ పాఠం రామాయణంలో ఏ కాండం నుంచి తీసుకున్నారు?
దేశి సంప్రదాయాలలో రచనలు చేసిన కవి?
‘రాజిల్లు’ అను పదానికి అర్థం?
‘యామిని’ అను పదానికి పర్యాయ పదాలు?
కాలం అను పదానికి నానార్థాలు?
కుల్య’ పదానికి వికృతి పదం?
‘వసుధ’ అను పదానికి వ్యుత్పత్త్యర్థం?
‘ణ’ అనునది ఏ వర్గానికి చెందినది?
ఉత్తపపద ప్రాధాన్యత తెలిపే సమాసము ఏది?
వ్యాకరణ పరంగా ‘ఇత్తు’ అనగా?
స్వభావ పదాన్ని ప్రతిపాదించినవారు?
మాంటిసోరి ప్రతిపాదించిన పద్దతి, ఒక బోధన పద్దతి మాత్రమే కాదని, విద్యారంగంలో ఒక విప్లవాత్మక ఆలోచన విధానమని అభిప్రాయపడ్డవాడు?
కింది వాటిలో త్రి పార్శ్వ ఉపకరణాలు?
పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలు, లఘు పరీక్ష–అంతర్భాగమైన మూల్యాంకనం
ద్విరుక్త టకార సంధి కానిది?
లెక్కకు రాని కోరికలు రీతులలో బడి మానవుండిటుల్’ ఈ పద్యపాదం దేనికి సంబంధించినది?
Good
…..