తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ – 2026 రానే వచ్చింది. పరీక్షలు జులై 6 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఒక షిప్ట్, మధ్యాహ్నం 1 గంటల నుంచి 2.30 గంటల వరకు మరో షిప్ట్, సాయంత్రం 4.30 గంటల నుంచి 6 గంటల వరకు ఇంకొక షిప్ట్. మొత్తం 3 షిప్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎమ్ ఏ ఎమ్ కామ్ ఎమ్ ఎస్సీ పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు సంబంధిత వెబ్ సైట్ lo తెలుకోవచ్చు.
CPGET పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..







