కొచిన్ పోర్ట్ అథారిటీ (Cochin Port Authority) అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన 10 అప్రెంటిస్ ట్రైనీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత & వయస్సు:
గుర్తింపు పొందిన బోర్డు నుండి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసి, ఉద్యోగానుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్: నెలకు ₹13,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం:
డిప్లొమా మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేసి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఫిట్నెస్ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు 2026 అక్టోబరు 1 నాటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
కొచిన్ పోర్ట్ అథారిటీలో అప్రెంటిస్ ఖాళీలు







