Trending Posts

ఏపీపీఎస్సీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఖాళీలు

​ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఏపీ ఫారెస్ట్ సర్వీస్‌లో 04 ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్రికల్చర్, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫారెస్ట్రీ, మ్యాథమెటిక్స్ తదితర సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులైన వారు అర్హులు.
​ఎంపికైన వారికి నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు వేతనం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT), వాకింగ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, CPT ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు 2026 అక్టోబరు 16 నుంచి నవంబరు 5 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/