Welcome to your AP DSC SGT TEST 1
బోధన ఒక ప్రక్రియను మాత్రమే అంచనా వేసేది
ఇంటి పెరటితోట, పార్కు, దేవాలయం, ఖిల్లాను వర్ణిస్తూ వ్యాసాలురాయమనడం ఉన్న పద్ధతి?
‘అక’ ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో చేరుతుంది?
ఈ కింది భాషానైపుణ్యాలలో ఉత్పాదక శీలాలు?
‘కమలార్చునర్చించు కరములు కరములు – ఇది ఏ అలంకారానికి ఉదాహరణ వాక్యం?
బలియుడు సూక్ష్మ దీపమగు పట్టు ననార్ప వెగాలి భాస్కరా’ ఈ పాదంలోని యతి ఏ రెండు అక్షరాలకు చెల్లుతుంది?
సైంధవ వధ వేళ సాహస స్ఫూర్తి విజయుడు రణములో విహరించునట్టు’ ఈ పాదాల్లో అలంకారం?
‘పులినోట్లో తలపెట్టడం– అనే జాతీయానికి అర్థం?
కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతటదే వస్తుంది.– ఇది ఏ వాక్యానికి సంబంధించినది?
వంశనాళము’ అనే పదానికి అర్థం?
త్రిపార్శక బోధనాభ్యసన ఉపకరణాలు ఉపయోగించావలసిన వారు?
కింది వాటిలో లేఖ ప్రక్రియకు చెందిన పాఠం?
నా ఉత్తరదేశ యాత్ర అనే పేరుతో యాత్రా రచన చేసిన వారు?
పిల్లలకు అవసరమైన జ్క్షానాన్ని అందించడానికి దాన్ని సైద్ధాంతికరించడానికి ప్రధాన భూమిక పోషించునది ఏది?
బంకించంద్ర ఛటర్జీ గురించి సొంత మాటల్లో రాయండి అనేది. ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న?
‘తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నమాణిక్యాలు ’ ఈ పొడుపుకథకు విడుపు?
‘పనిలేక ఖాళీగా ఉన్నవాడు పనిచేస్తున్న వాడిని చెడగొట్టినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు?
భాషా ప్రయోగశాల కింది నైపుణ్యాల అభివృద్ధికి ఉద్దేశించబడుతుంది?
లేడి’ అనే పదానికి పర్యాయ పదం?
సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడం’ అనే అర్థంలో వాడే జాతీయం?