కేంద్రీయ విద్యాలయ వలసపల్లె (మదనాపల్లె) 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ల (PRT) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ / ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బీఈడీ / బీఈఎల్ఈడీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు ప్రాథమిక వేతనం (Basic Pay) రూ. 21,250 వరకు ఉంటుంది.
ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: 11-09-2026.
వేదిక: కేంద్రీయ విద్యాలయ ఎస్టీ బాయ్స్ హాస్టల్ కాంపౌండ్, ఎంఎల్ఎల్ హాస్పిటల్ వెనుక, గాంధీ రోడ్, మదనాపల్లె, అన్నమయ్య జిల్లా (పిన్: 517325).
కేంద్రీయ విద్యాలయ వలసపల్లెలో టీచింగ్ ఉద్యోగాలు







