పుణేలోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (బిబ్వేవాడి) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు (మొత్తం 46): ప్రొఫెసర్ (08), అసోసియేట్ ప్రొఫెసర్ (11), అసిస్టెంట్ ప్రొఫెసర్ (09), సీనియర్ రెసిడెంట్ (18).
అర్హత: ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం MBBS, MD/MS/DNB అర్హతతో పాటు అనుభవం ఉండాలి.
వేతనం: ప్రొఫెసర్‌కు రూ. 2,57,000; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,70,000; అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్లకు రూ. 1,50,000 వరకు ఉంటుంది.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీలు: 2026 సెప్టెంబరు 07 నుంచి 11 వరకు.
వేదిక: డీన్ / మెడికల్ సూపర్ ఇంటెండెంట్ కార్యాలయం, ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, బిబ్వేవాడి, పుణే.
ఈఎస్ఐసీలో సీనియర్ రెసిడెంట్, ఫ్యాకల్టీ పోస్టులు







