Trending Posts

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 205 ఉద్యోగాలకు నోటిఫికేషన్

​బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 205 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-1తో పాటు మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2, 3, 4 విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
​పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, లేదా ఎంసీఏ పూర్తి చేసి, అనుభవం (ఎక్స్‌పీరియన్స్) ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
​అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
​కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విధానం ఉంటుంది.
​పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://bankofindia.bank.in/ ను సందర్శించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/