Trending Posts

రైల్వేలో 5,165 ఉద్యోగాలకు ఆమోదం

ఉద్యోగార్థులకు శుభవార్త చెబుతూ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC) లో 5,165 పోస్టుల భర్తీకి రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది.
​ఇందులో గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,477 ఖాళీలు, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 1,688 ఖాళీలు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఉంటే ఈ నెల 26 లోపు వివరాలు సమర్పించాలని అన్ని రైల్వే జోన్లను బోర్డు ఆదేశించింది. ఆయా జోన్ల నుంచి పూర్తి సమాచారం సేకరించిన అనంతరం RRB త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/