Trending Posts

డిప్లొమా, డిగ్రీతో 1,748 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,748 జూనియర్ ఇంజనీర్ (JE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను గ్రూప్-బి (నాన్ గెజిటెడ్) జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో నియమిస్తారు.
​సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీల్లో డిప్లొమా లేదా సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక విధానం జరుగుతుంది.
​ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబరు 22వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/