Trending Posts

JCCET ఫలితాలు విడుదల

తెలంగాణ ప్రభుత్వం సోషల్ వెల్ఫేర్ గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రెన్స్ టెస్ట్ ( JCCET) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 229 గురుకుల కాలేజీలు ఉన్నాయి. వీటిలో 19, 740 సీట్లు ఉన్నాయి. తొలివిడతలో 18, 401 మంది విద్యార్థులు ఎంపిక అయ్యారు. ఎంపికైన విద్యార్థులు 7వ తేదీలోపు కాలేజీలో చేరాల్సి ఉంటుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/