పీజీ లా సెట్, పీజీ ఎల్ సెట్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 26న నోటిఫికేషన్ విడుదల చేసింది. లా సెట్ కు సంబంధించి ఆన్లైన్ నమోదు వెరిఫికేషన్ ప్రక్రియ జులై 5వ తేదీన ప్రారంభం కానుంది. టీజీ పిజిఎల్ సెట్ కు జులై 27న ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం lawcetadm.tgche.ac.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.
లా సెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల..







