దూర విద్య ద్వారా వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. జూన్ 2026 నుంచి ప్రారంభం ఆన్లైన్ కోర్సు ప్రారంభం కానున్నాయి. సేంద్రియ వ్యవసాయం, మిద్దె తోటలు, పుట్టగొడుగుల పెంపకం వంటి విభాగాల్లో 8 వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సర్టిఫికెట్ కోర్సుల్లో శిక్షణ పొందగోరే వారు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి జూన్ 20 తేదీలోగా వివరాలను నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ కోర్సుల పూర్తి వివరాలు వ్యవసాయ విశ్వవిద్యాలయం వెబ్సైట్ http://www.angrau.ac.in ద్వారా లేదా 9441355595, 70366-89346, 80960-85560 నెంబర్ల ను సంప్రదించవచ్చు.
సేద్య సర్టిఫికెట్ కోర్సులు







