Trending Posts

951 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(CDAC) సెంటర్లలో 951 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఉద్యోగాన్ని బట్టి BE/B.Tech, M.Tech, ITI/SCVT, &, MBA/PG, CA, CMA, LLB/LLM పాసైన వారు అర్హులు. వయసు 30-56 ఏళ్ల మధ్య ఉండాలి. CBT, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జూన్ 20 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు https://careers.cdac.in వెబ్ సైట్ ని సంప్రదించండి. పోస్టును బట్టి వేతనం ఉంటుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/