Trending Posts

టెట్ ప్రాథమిక కీ విడుదల..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన టెట్ ప్రాథమిక కి విడుదలైంది. ఈనెల 16 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు టెట్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీని జూన్ 30వ తేదీన విడుదల చేసింది. అయితే దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు సంప్రదించవచ్చు. ప్రైమరీ కీ మరియు రెస్పాన్స్ షీట్ ను పరిశీలించి.. అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల అభ్యర్థనలు పరిశీలించిన పిదప.. ఫైనల్ కీ ని విడుదల చేస్తారు. అనంతరం ఫలితాలను వెల్లడిస్తారు. పూర్తి వివరాల కోసం tgtet.aptonline.in వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/