Trending Posts

SSC లో 1,748 ఉద్యోగాలకు నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వంలోని పలు శాఖల్లో 1,748 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు నేటి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతగా సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా B.E/B.Tech/B.Sc కలిగి ఉండాలి. కొన్ని పోస్టులకు పని అనుభవం అవసరం. కంప్యూటర్ ఆధారిత పరీక్షల (CBT Paper-1, Paper-2) ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు రుసుము ₹100 కాగా, వయోపరిమితి 18 నుండి 32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు ₹35,400 నుండి ₹1,12,400 వరకు వేతనం లభిస్తుంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in/ ను చూడవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/