Trending Posts

నేషనల్ బుక్ ట్రస్ట్‌లో కన్సల్టెంట్ సహా పలు ఉద్యోగాలు

నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా ఢిల్లీ (NBT) హెడ్ ఆఫీస్ పరిధిలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​మొత్తం ఖాళీలు: 11 (కన్సల్టెంట్ గ్రేడ్-I/II, లిటరరీ/కల్చరల్ క్యూరేటర్, కంటెంట్ రైటర్, యంగ్ ప్రొఫెషనల్, యాంకర్/ఎమ్‌సీ, హిందీ అధికారి, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అడ్మిన్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్).
​అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
​వయోపరిమితి: పోస్టును బట్టి 32 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వరకు ఉంటుంది.
​వేతనం: పోస్టును బట్టి నెలకు ₹24,365 నుండి ₹2,00,000 వరకు చెల్లిస్తారు.
​కన్సల్టెంట్ గ్రేడ్-II: ₹1,45,000 – ₹2,00,000
​కన్సల్టెంట్ గ్రేడ్-I: ₹80,000 – ₹1,25,000
​క్యూరేటర్ పోస్టులు: ₹60,000 – ₹70,000
​కంటెంట్ రైటర్/అడ్మిన్ ఎగ్జిక్యూటివ్: ₹40,000 – ₹50,000
​ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
​ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ 2026 సెప్టెంబరు 10. వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడగలరు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/